RR: ఈరోజు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును సచివాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి పలు అంశాలపై మంత్రితో చర్చించారు. నియోజవర్గ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.