HNK: కాజీపేట మండల పరిధిలోని 42 మంది లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు కల్యాణ లక్ష్మీ ఎంతో అండగా నిలుస్తుందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండటమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.