MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులను ఆదివారం మంత్రి సీతక్క డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడారం వచ్చే భక్తులకు ఈ పార్క్ చాలా ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు అశోక్ , అధికారులు తదితరులు ఉన్నారు.