KMR: నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో పాఠశాలలో విద్యానభ్యసించే విద్యార్థులు మంజీరా నదిలోకి స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. పోలీసుల పూర్తి విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.