ADB: అతివలకు అండగా షీ టీం బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. షీ టీం ద్వారా జిల్లావ్యాప్తంగా గ్రామ గ్రామాన విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎలాంటి సందర్భంలోనైనా బాల్యవివాహాలు జరుగుతున్న నిర్భయంగా ఆదిలాబాద్ షీ టీం బృందం 8712659953 నెంబర్ కు తెలియజేయాలని SP అఖిల్ మహాజన్ కోరారు.