VKB: ప్రతి విద్యార్థికి ఆంగ్ల భాషపై అవగాహన తప్పనిసరిగా అవసరమని మండల విద్యాధికారి వెంకట్ అన్నారు. దోమ మండలంలోని పెద్ద తండా ప్రాథమిక పాఠశాలను యంగ్ ఆరేటర్స్ క్లబ్ జిల్లా మేనేజర్ రవికుమార్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన, ఇంగ్లీష్ ఒక గ్లోబల్ భాషగా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు.