SRD: 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో విద్యా, వైద్య రంగాలే వెన్నెముక అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిపై గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ప్యానెల్ డిస్కషన్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ లక్ష్యంగా తమ ప్రభుత్వ పాటుపడుతుందన్నారు.