WGL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను స్క్రూటినీ అయ్యాకా ఏకగ్రీవాలపై క్లారిటీ వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు. హన్మకొండ -2, వరంగల్ -5, జనగామ -6, మహబూబాబాద్ -3, భూపాలపల్లి – 1, ములుగు -2 చొప్పున ఏకగ్రీవం అయ్యాయి.