MBNR: యువ బీఆర్ఎస్ నాయకుడు వరద భాస్కర్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి ఆదివారం వారి ఇంటికి వెళ్లి భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.