WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో పోలీస్ కళాజాత బృందంచే ప్రజలకు మూఢ నమ్మకాలు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, గంజాయి, రాష్ డ్రైవింగ్, ఆత్మహత్యలపై నిన్న రాత్రి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా కళజాత బృందం నాటక రూపంలో జానపదాలతో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయిబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం తేవాలని ప్రజలు అపోహలను నమ్మకూడదన్నారు.