BHPL: భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. క్రీడా రంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుత సమాజంలోని యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సమానంగా రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు.