WNP: కొత్తకోట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణం, కేసుల్లో సీజ్ అయిన పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు ఉన్న మొదటి నమ్మకం ఇక్కడికి అడుగుపెట్టిన పౌరుడు ముందుగా స్టేషన్ రూపం చూస్తాడని అన్నారు.