NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..పార్లమెంట్లో మహిళా కోటా బిల్లు ఆమోదం పొందినందుకు బీసీ మహిళలకు సబ్ కోట బిల్లును ఆమోదం తెలిపే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.