VKB: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 262 జీపీలకు 1,216 సర్పంచ్, 2,198 వార్డులకు 4,311 నామినేషన్లు స్వీకరించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా వెరిఫికేషన్ పూర్తి చేసి సరైనవిగా గుర్తించినట్లు తెలిపారు. అభ్యర్థులు సరైన విధంగా ధ్రువపత్రాలు పొందుపరిచినట్లు చెప్పారు.