MBNR: నవాబుపేట మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్మనుండ్లకు చెందిన పెయింటర్ చంద్రయ్య (59) మృతి చెందాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. MBNR ప్రధాన రహదారిపై బోరు బండి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.