WGL: నల్లబెల్లి మండలంలో జరుగుతున్న GP ఎన్నికల్లో 18 వార్డులు ఏకగ్రీవమైనట్లు MPDO శుభానివాస్ తెలిపారు. 29 సర్పంచ్ పోస్టులకు 172 నామినేషన్ వేయగా..82 మంది ఉపసంహరించగా 90 మంది పోటీలో ఉన్నారు. 252 వార్డుల్లో 18 ఏకగ్రీవం కాగా..546 మంది పోటీలో ఉన్నారు. చెక్కలపల్లిలో 10, రామతీర్థం, గుండ్లపహాడ్, బజ్జు తండా, కొండాపూర్, నల్లబెల్లిలో 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.