MDCL: ఘట్కేసర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలో ముందస్తుగానే ఎలక్ట్రానిక్ వేస్ట్ డ్రైవ్ ప్రారంభమైంది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ జనవరి 10వ తేదీ నుంచి పాడైన ఇస్త్రీ పెట్టెలు, కూలర్లు, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్లు తదితర సేకరిస్తున్నారు. జిహెచ్ఎంసి JAN 12, 13వ తేదీల్లో మెగా డ్రైవ్ ఉండగా, ఇక్కడ ముందుగానే ప్రారంభమైంది.