KMR: పిట్లం మండల కేంద్రంలోలో గల పాఠశాలలో ఇవాళ రోజున ఫిజియోథెరపీ క్యాంపు శిబిరం నిర్వహించామని డాక్టర్ వి.సారిక తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పిల్లలకు ఫిజియోథెరపీకి సంబంధించిన పరీక్షలు చేసి ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యతను వారి తల్లిదండ్రులకు వివరించారు. ఆమె మాట్లాడుతూ.. శిబిరం పిల్లల ఆరోగ్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.