మెదక్ జిల్లాలో జాగ్రత్త అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన వన దుర్గ భవాని అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. ఆ తర్వాత స్థానిక నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.