MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కొత్త రామయ్య (86), వీరగోని వీరమ్మ (84) అనే ఇద్దరు వృద్ధులు ఒకేరోజు వడదెబ్బతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో జనం పిట్టళ్ళ రాలిపోతున్నాడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.