VKB: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని SFA కాలేజీల బందుకు పిలుపునిచ్చింది. దీంతో దుద్యాల మండలంలో సీపీఎం జిల్లా నేత బుస్స చంద్రయ్యను పోలీసులు గురువారం ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం విద్యార్థులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.