ADB: ముసాయిదా విత్తన బిల్లు- 2025 రూపకల్పనలో ప్రతి వర్గ అభిప్రాయం కీలకమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతులు, విత్తన డీలర్లు, కంపెనీలు, రైతు ఉత్పాదక సంఘాలు, శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమై మాట్లాడారు. గ్రామస్థాయి రైతు నుంచి శాస్త్రవేత్త వరకు అందరి సూచనలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.