WGL: రైతులను రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్య మని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచందర్ నాయక్ అన్నారు. దంతాలపల్లి మండలం రామంజపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.