కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు శాసనస సభ్యులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.