MDK: చిన్నశంకరంపేట మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ఎంపీడీవో దామోదర్ తెలిపారు. మండలంలోని గవలపల్లి తండా సర్పంచ్‌గా అనసూయ, మరో ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. టీ.మాందాపూర్ తండా సర్పంచ్‌గా అశోక్ కుమార్, సంఘయపల్లి సర్పంచ్‌గా గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు.