MDCL: జీహెచ్ఎంసీ డిలిమిటేషన్లో ఉప్పల్ ఓ జోన్ ప్రాంతంగా అవతరించింది. ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలోనే జోనల్ కార్యాలయ కార్యక్రమాలు ప్రారంభించారు. కానీ.. ఇప్పటి వరకు ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ బోర్డును మాత్రం మార్చలేదు. అదే పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం లాంటి అన్ని ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బోర్డులు, జీహెచ్ఎంసీ పెయింట్లు మార్చారు.