SRPT: పచ్చని పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ చిచ్చును అగ్గి రాజేస్తుందని, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులను బైండోవర్ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని, సోమవారం సాయంత్రం బీఆర్ఎస్ నాయకులతో కలసి హుజూర్నగర్ సీఐ రాజుతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.