KNR: ఆర్టీసీ KNR-1 డిపో వన్ డే టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో ఏడుపాయలు, స్వర్ణగిరి, బంగారు శివ లింగం, యాదగిరిగుట్టకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. NOV 16న ఉదయం 3:30కు KNR నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.1,150/-, పిల్లలకు రూ. 880 తెలిపారు.