NZB : సాలూర మండలం కుమ్మన్పల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. గతంలో సర్పంచిగా పని చేసిన శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. ఆయన మేనల్లుడు మహేందర్ రెడ్డి BRS తరఫున పోటీలో నిలబడ్డారు. మామ-అల్లుళ్లు ప్రత్యర్థులుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.