NZB: మెండోరా మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు పోలీసులు పలు అంశాలపై సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఇతర ప్రదేశాలకు, శోభాయాత్రలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించాలని ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపారు.