NRML: లక్ష్మణచాంద మండలం ధర్మారంలో ఆర్థిక ఇబ్బందులతో వేముల నాగరాజ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్టర్ నడిపే నాగరాజు కుటుంబ పోషణ భారమై పురుగుల మందు తగాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు SI శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.