MDCL: చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌ను కలసి MPPS ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. గతంలో మాజీ డైరెక్టర్ నరసింహారెడ్డికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పాఠశాల శిథిలావస్థలో ఉందన్నారు.