ADB: క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని ఎస్సై ప్రణయ్, ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ అన్నారు. మంగళవారం గాదిగూడ మండలంలోని ఆద్మీయన్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను వారు ప్రారంభించారు. ప్రతి క్రీడా పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు.