NGKL: కరీంనగర్లో ఈనెల 22, 23, 24 తేదీల్లో జరిగిన ఏబీవీపీ ప్రాంత అభ్యాస వర్గాల్లో ఉమ్మడి పాలమూరు విభాగ్ కన్వీనర్‌గా సాతర్ల అర్జున్ను రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ ఎన్నుకున్నారు. ఈ నిర్ణయంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.