వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వరంలో బీఅర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంట్వారం గ్రామంలో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి దుర్గంచెరువు మల్లేశంకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు.