NZB: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి, డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ లీగల్ సెల్ కో-కన్వీనర్ డాక్టర్ జైపాల్, మాజీ ఎమ్మెల్సీ వి.జి. గౌడ్లు పాల్గొన్నారు.