WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద గల మహాత్మా జ్యోతి రావు పూలే వసతి గృహంలో 6వ తరగతి చదువుతున్న అన్విత్ (12) అనే విద్యార్థి ఇవాళ తెల్లవారుజామున వసతి గృహం నుంచి పారిపోయాడని వార్డెన్, విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. వసతి గృహం నుంచి పారిపోయిన విద్యార్థి అతడు ఎక్కడైనా కనిపిస్తే 8247255478 సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు కోరారు.