ADB: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఉపముఖ్య మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసం లో బోథ్ మాజీ ఏమ్మెల్యే రాథోడ్ బాపురావు కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ పలు సమస్యలను వివరించగా.. సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని బాపు రావు తెలిపారు. ఈ మేరకు బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.