MLG: వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చక్రపు శ్రీనివాస్ (కత్తెర గుర్తు) గెలిపించాలని కోరుతూ.. కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్యఅతిథిగా TPCC ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.