HYD: HCA ఆధ్వర్యంలో టీజీ 20 లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ ఘనంగా జరిగింది. బిడ్డింగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తమ జట్లను ప్రకటించాయి. 8 టీమ్స్, 21 రోజులు, 32 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్లేయర్ల ఆక్షన్ త్వరలో జరగనుందని TG 20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు తెలిపారు.