NLG: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఈనెల 3న హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద నిర్వహించునున్నారు. ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న జర్నలిస్టులకు పిలుపునిచ్చాడు. చిట్యాలలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.