VKB: చిట్లపల్లి పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్స్ జరిగాయి. విద్యార్థులు స్వయంగా వంటలు చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సర్పంచ్ జ్యోతి, ఉపసర్పంచ్ చంద్రకళ, విద్యార్థులను అభినందించారు. MEO రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ వల్ల విద్యార్థులకు జంక్ ఫుడ్ పట్ల అవగాహన కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తెల్పారు, HM& సిబ్బంది పాల్గొన్నారు.