SRD: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ప్రిసైడింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జోగిపేటలో గ్రామపంచాయతీ ఎన్నికల శిక్షణ సమావేశాన్నిఇవాళ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని చెప్పారు. పోలింగ్ సమయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.