KMM: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బడుగు, బలహీన వర్గాల ఆశయాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని మంత్రి కొనియాడారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, ప్రజా సేవలో ముందడుగు వేయాలని తెలిపారు.