ASF:కా గజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు SP కాంతిలాల్ పాటిల్ శుక్రవారం తెలిపారు. గద్దల కిరణ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు SI ప్రశాంత్, పోలీస్ ప్రత్యేక బృందం గుజరాత్ రాష్ట్రానికి పంపడమైనదన్నారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.