NLG: డివిజన్లో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు. మొత్తం 2,418 పోలింగ్ కేంద్రాల కోసం 2,898 మంది పివోలు, 3,334 మంది ఓపీవోలు మొత్తం 2,418 టీములు ఎన్నికల విధులు నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు.