NLG: దేవరకొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గ్రంథాలయంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం-2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు. నియోజకవర్గ అధ్యక్షులు ఎర్ర ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొండేటి వెంకట్ హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ యువజన సంఘం పీఎపల్లి మండల అధ్యక్షుడు దున్న ముత్యాలు తదితరులున్నారు.