కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమం ఉ 9:15 . నిలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కావున ఇట్టి కార్యక్రమమునకు జిల్లా ఉద్యోగులు పాల్గొనాలని తెలిపారు.