SRPT: రాజీమార్గమే రాజమార్గంమని, సమన్యాయం సత్వర పరిష్కారానికి దారితీస్తుందని అనంతగిరి మండల ఎస్సై నవీన్ కుమార్ అన్నారు. బుధవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15న కోదాడ కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.