WNP: వనపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో రేపు ఉదయం 9 గంటలకు ఎస్జీఎఫ్ అండర్ 14 ఉమ్మడి జిల్లా బాలుర హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు జరుగుతాయని ఇవాళ SGF జిల్లా కార్యదర్శి బొలెమోని కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ఎజీఎఫ్ జిల్లా కార్యదర్శి క్రీడాకారులను సకాలంలో పోటీలకు పంపించి సహకరించాలని కోరారు. క్రీడలకు తగిన ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.